మనమూ మంచి వారమే సుమా !
ఓ సమాధి కూడా
ఏడు వింతలలో ఒకటిగా మారిందంటే
అది తాజ్ మహల్ కే చెల్లు ..
స్వచమైన ప్రేమకు మనం ఇస్తున్న గౌరవం !
కాని తల్లి తండ్రుల సమాధిని పట్టించుకోమేంటి ?
ఓ వృద్ధ మహిళను
దేవతగా నిలిపి కొలుస్తున్నమంటే
అది మదర్ తెరిస్సాకే చెల్లు
నిస్వార్ధ సేవకు మనం ఇస్తున్న విలువ !
వేరే ఎవ్వరో చేస్తే అబినందిచడం మంచిదే
మనం కూడా అంతో ఇంతో పాటిస్తుంటే ఇంకా మంచిది కదా !
కరణం లుగేంద్ర పిళ్ళై
NICE
ReplyDeletenice be like that
ReplyDeletesaritha
స్వార్ధం లేకుండా సేవ చెయ్యడం అంటే i thinks honor for us. ఇప్పుడు అలాంటి వారు చాల అరుదుగా కనిపిన్స్తారు.... బాగా రాసారు...
ReplyDelete