EDITOR

విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India

14/09/2011

ప్రేమ

బాల్యంలో
అమ్మా నాన్న ప్రేమ
కౌమారంలో స్నేహితుల ప్రేమ
యవ్వనంలో అమ్మాయితో ప్రేమ
ప్రౌడ వయస్సులో బంధువుల ప్రేమ
ముసలి వయస్సులో పిల్లల ప్రేమ
పొందలేని జీవితం ఓ నరకం
పొందిన జీవితమే సాపల్యం ..!

                                              కరణం లుగేంద్ర పిళ్ళై
   

3 comments:

  1. మీ కవితలన్నీ చదివాను. బాగున్నాయి. అయతే ప్రయోగించిన పదాలు సరిగా ఉన్నాయో లేదో మరోసారి చూసుకుంటూ ఉండండి. చాలా చోట్ల సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.ఉదాహరణకి మీది గేయంలోనే ఆఖరిచరణం పొందిన జీవితమే సఫలం అనికానీ పొందడమే జీవన సాఫల్యం అని కానీ ఉండాలి. ముందు ముందు మీ నుంచి మంచికవితలు రావాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  2. మీ సలహాకు ధన్యవాదములు

    ReplyDelete
  3. సర్ చాలా బాగా రాస్తున్నారు,అన్ని బాగున్నాయు,నేను ఇవి మా స్నేహితులకు పంపిస్తున్నాను

    ReplyDelete

Comment on Telgu poem