నేస్తమా తెలుసుకోనుమా
మన మాతృబాష తెలుగుమా
మాతృ బాషలో వెలుగు వుంది
కమ్మనైన మధుర భావన వుంది
అమ్మను మరువగలమా?
పలకరింపులో పులకరింతలు
ఆప్యాయతల అనురాగాలు
పరబాష మోజులో పడి
మరచి పోవడం న్యాయమా !
మాతృ భాషనీ మరవకు
మాతృ భూమిని వదలకు
ప్రాణం వుండుదాకా
మాతృ బాషను విడువకు
ఉత్తేజ్ కిరణ్
బాగా చెప్పారు
ReplyDelete